మహదీ గురించిన వాస్తవం మరియు ప్రళయ దిన సూచనల క్రమం

వివరణ

ప్రస్తుత నిరాశ, నిస్పృహల కష్టకాలంలో పండితులతో సహా అనేక మంది ప్రజలు ఇస్లాం ధర్మం యొక్క పునరుజ్జీవనం గురించి మరియు ఇమాం మహదీ యొక్క ఆవిర్భావం గురంచి చర్చిస్తూ కనబడుతున్నారు. నేను మీతో రెండు విషయాల గురించి అడుగుతున్నాను, మొదటిది ఏమిటంటే ఖుర్ఆన్ మరియు హదీథుల వెలుగులో ఇమాం మహదీ ఎవరై ఉంటారు మరియు ఆయన ఆవిర్భావించే అవకాశం ఏమైనా ఉందా ? రెండో విషయం ఏమిటంటే, ప్రళయదినానికి ముందు సంభవించే ఇమాం మెహదీ ఆవిర్భావం, దజ్జాల్ ఉపద్రవం, యాజూజ్ మాజూజ్ మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం మొదలైన సూచనల క్రమం ఏమిటి ? దయచేసి వివరంగా జవాబివ్వండి.

Download
ఫీడ్ బ్యాక్