? ఈనాడు మెహదీ ఉనికిలో ఉన్నాడా

వివరణ

రాబోయే మెహదీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పోలి ఉంటారా ? ఆయన ఇక్కడ ఉన్నాడు మరియు ఆయన జన్మించినాడు అని ప్రచారం చేస్తున్న ప్రజల గురించి ఏమి చెబుతారు, అంటే ఆయన నిజంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడా ?

Download
ఫీడ్ బ్యాక్