దుష్ట ప్రజలపైనే ప్రళయదినం వచ్చి పడుతుంది

వివరణ

ప్రళయదినానికి ముందు కాలంలో ఏ ఒక్క విశ్వాసి మిగిలి ఉండడు మరియు అల్లాహ్ యొక్క పేరు పేర్కొనబడదు అని నేను విన్నాను. ఇది ప్రళయదినానికి ముందు కాలమా లేక దజ్జాల్ అంటే యాంటీ క్రైస్ట్ రాకకు ముందు కాలమా ? ఈ విషయంలో నేను చాలా గందరగోళానికి గురవుతున్నాను. అంతిమ కాలానికి ముందు దైవవిశ్వాసుల సంఖ్య అమితంగా పెరిగిపోతుంది మరియు భూమండలంపై అల్లాహ్ యొక్క చట్టం స్థాపించబడుతుందనే విషయం నాకు తెలుసు. మరి, దీనిని నేనెలా అర్థం చేసుకోవాలి ?

Download
ఫీడ్ బ్యాక్