"ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు" అనే ఖుర్ఆన్ వచనంపై వ్యాఖ్యానం
వివరణ
సూరతుల్ మర్యమ్ అనే ఖుర్ఆన్ అధ్యాయంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, అనంత కరుణమయుడు మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, "ఆయన (జీసస్) ఇలా అన్నాడు, ' నిజానికి, నేను అల్లాహ్ యొక్క దాసుడిని, ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు' " మర్యమ్ 19:30. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ జీసస్ అలైహిస్సలాం పేర్కొంటున్న ఆ గ్రంథం పేరు ఏమిటి ? అది బైబిల్ గ్రంథమా ? ఒకవేళ అది బైబిల్ గ్రంథమైతే, ఉయ్యాలలోని పసిబాలుడికి అది ఎలా ఇవ్వబడుతుంది ? లేదా కంఠోపాఠంగా అది ఆయనకు తెలుసు అని అర్థమా ? మరి, ఆయన దానిని ప్రజలకు ఎలా బోధించారు ?
- 1
Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’
PDF 350.8 KB 2019-05-02
- 2
Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’
DOC 2.8 MB 2019-05-02
Follow us: