తన బంధువులకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశ్యంతో ఆమె క్రిస్ట్ మస్ పండుగలో హాజరు కావచ్చా

వివరణ

ఆమె ఇలా అంటున్నది, నేను ముస్లింగా మారాలని కోరుకుంటున్నాను. కానీ, మా కుటుంబ సభ్యులు క్రిస్ట్ మస్ పండుగ జరుపుకునేందుకు ఒకచోట చేరతారు. నేను వారి వద్దకు వెళ్ళి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాను. పండుగ జరుపుకోవాలి లేదా దానిలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కాదు, కానీ కేవలం ఒకచోట చేరిన నా బంధువులందరినీ కలుసుకోవాలనే ఆత్మీయ బంధం కోసం మాత్రమే. మరి అలా చేయడానికి ఇస్లాం ధర్మంలో అనుమతి ఉన్నదా ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్