ముస్లిమేతరులను అనుకరించడంపై ఇస్లామీయ మార్గదర్శకత్వం

వివరణ

పాశ్చాత్యులను అనుకరించడం అంటే ఏమిటి ? ఆధునికమైన , నూతనమైన మరియు పాశ్చాత్యుల నుండి మనకు చేరిని ప్రతిదీ వారిని అనుకరించడం క్రిందికే వస్తుందా ? ఇతర పదాలలో, ముస్లిమేతరులను అనుకరించడం క్రిందికి వస్తుంది అనే కారణంతో హరామ్ చేయబడిందిగా మనం ఎప్పుడు పరిగణించాలి.

Download
ఫీడ్ బ్యాక్