? అవిశ్వాసుల పండుగలతో సంబంధం ఉన్న బహుమతులు అమ్మేందుకు ఇస్లాం అనుమతిస్తుందా

వివరణ

గాజుతో అత్తరు సీసాలు, కొవ్వొత్తు స్థంభాలు మొదలైన బహుమతులు తయారు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఫ్యాక్టరీ ఉన్నది. అందులో ఎగుమతి బాధ్యతలు చూసే ఉద్యోగం నాకు వచ్చింది. అయితే క్రైస్తవుల హాలీడేలకు అంటే క్రిస్ట్ మస్ పండుగకు సంబంధించిన శిలువ, క్రైస్తవ చిత్రాల వంటి కొన్ని బహుమతి వస్తువులను తయారు చేయమని ఫ్యాక్టరీ నన్ను అడుగవచ్చు. అలాంటి చోట పనిచేసే అనుమతి ఉన్నదా ? నేనిప్పుడు అల్లాహ్ కు భయపడుతున్నాను. నాకు కొంత ఇస్లామీయ జ్ఞానం ప్రసాదించబడింది మరియు ఆయన ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినాను.

Download
ఫీడ్ బ్యాక్