? క్రిస్ట్ మస్ పండుగ నాడు మాకు భోజనం పంపినారు - అలాంటి సందర్భంలో మేము ఏమి చేయాలి

వివరణ

ఒకవేళ ఒకరి పొరుగింటి క్రైస్తవులు డిసెంబరు 25వ తేదీన క్రిస్ట్ మస్ పండుగ భోజనం పంపితే ఏమి చేయాలి - పారవేయాలా లేక తిరస్కరించాలా ? ఒకవేళ తిరస్కరిస్తే, వారితో మనస్పర్థలకు దారి తీయవచ్చు.

Download
ఫీడ్ బ్యాక్