క్రిస్ట్ మస్ సీజన్లలో ప్రకటించే తగ్గింపు ధరలను వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో అవిశ్వాసుల పండుగల సమయంలో దుస్తులు మరియు ఇతర వస్తువులు కొనుక్కొవడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞ

వివరణ

ఆస్ట్రేలియాలో క్రిస్ట్ మస్ సందర్భంగా దుస్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై చాలా ఎక్కువగా డిస్కౌంట్లు ఉంటాయి. సంవత్సరంలోని ఇతర సమయాలలో లభ్యంకాని ఈ తగ్గింపు ధరల అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఇలాంటి పండుగ సందర్భాలలో షాపింగ్ చేసుకోవడానికి ఇస్లాం ధర్మం అనుమతిస్తున్నదా ?

Download
ఫీడ్ బ్యాక్