అతని కంపెనీ ఉద్యోగులకు క్రిస్ట్ మస్ బోనస్ ఇస్తుంది

వివరణ

నేను అమెరికాలో నివశిస్తున్నాను. ఒక బట్టల కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో రెండు విధానాలు ఆచరణలో ఉన్నాయి - ఒకటి ప్రతి ఉద్యోగికి అతడి అమ్మకాన్ని బట్టి ఒక నెల జీతం క్రిస్ట్ మస్ బోనస్ గా ఇవ్వడం. రెండోది $50 వరకు తమకు ఇష్టమైన హాలిడే భోజనం చేసే సదుపాయం. వీటిని ముస్లింలు కూడా వాడుకోవచ్చా అంటే ఈ బహుమతులను ముస్లింలు కూడా స్వీకరించవచ్చా

Download
ఫీడ్ బ్యాక్