? క్రిస్ట్ మస్ పండుగ జరుపకుండా క్రిస్ట్ మస్ ట్రీ ఏర్పాటు చేయడం పై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి

వివరణ

నేను క్రిస్ట్ మస్ పండుగు జరుపుకోను. కాని నా పదకొండేళ్ళ కుమార్తె అందంగా అలంకరించబడిన క్రిస్ట్ మస్ ట్రీ యొక్క అందచందాలను ఎంతో ఇష్టపడుతుంది. అలాంటి చెట్టును సంవత్సరం పొడుగునా నా ఇంట్లో ఏర్పాటు చేయడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి ?

Download
ఫీడ్ బ్యాక్