కొన్ని వార్షిక పండుగలలో పాల్గొనడం పై ఇస్లామీయ ధర్మాజ్ఞలు

వివరణ

అంతర్జాతీయ ఫ్యామిలీ దినం, అంతర్జాతీయ వికలాంగుల దినం, అంతర్జాతీయ వయసు మళ్ళిన పెద్దల దినం మొదలైన కొన్ని వార్షిక పండుగలలో పాల్గొనడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి ? అలాగే ఇస్రా వల్ మేరాజ్, మీలాదున్నబీ, హిజ్రహ్ మొదలైన ధార్మిక పండుగలలో పాల్గొనడం, ప్రజలను వాటిలో ఆహ్వానించే కరపత్రాలు తయారు చేయడం, ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, ఇస్లామిక్ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేయడం మొదలైన వాటి గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్