? మీలాదున్నబీ రోజున పంచిపెట్టే ఆహారపానీయాలు తినవచ్చా

వివరణ

మీలాదున్నబీ పండుగ సంబర్భంలో పంచి పెట్టే ఆహారం, పానీయాలు స్వీకరించవచ్చా ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన సందర్భంగా అబూ లహబ్ తన బానిస స్త్రీకి స్వేచ్ఛను ప్రసాదించటం వలన అల్లాహ్ అతడి కొరకు పరలోక శిక్షను తగ్గించాడనే ఉదాహరణను కొందరు వ్యక్తులు ప్రస్తావిస్తారు.

Download
ఫీడ్ బ్యాక్