ధర్మంలోని నూతన కల్పిత సందర్భాలలో ఏర్పాటు చేసే పోటీలలో ప్రైజుల పంపిణీ

వివరణ

ఈ లోకల్ మస్జిదులో వివిధ సందర్భాలలో సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తారు - ఉదాహరణకు రమదాన్, మీలాదున్నబీ ... ఆ తర్వాత అందులో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారు. అలాంటి ప్రైజులు స్వీకరించడానికి ఇస్లాం అనుమతిస్తుందా ?

Download
ఫీడ్ బ్యాక్