మీలాదున్నబీ నాడు ప్రత్యేకంగా అమ్మబడే స్వీట్లు కొనడం పై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి
వివరణ
మీలాదున్నబీ రోజున లేదా ఒక రోజు ముందుగానీ, ఒక రోజు తర్వాత గానీ దానిని పండుగగా భావిస్తూ ప్రత్యేకంగా తయారుచేసే స్వీట్లు తినడం హరాం అవుతుందా ? కేవలం మీలాదున్నబీ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన అలాంటి స్వీట్లు కొనడంపై ఇస్లాం ధర్మం ఏమని ఆజ్ఞాపిస్తున్నది ?
- 1
Ruling on buying special sweets sold on the Prophet’s birthday (Mawlid)
PDF 210 KB 2019-05-02
- 2
Ruling on buying special sweets sold on the Prophet’s birthday (Mawlid)
DOC 2 MB 2019-05-02
కేటగిరీలు:
Follow us: