మిలాదున్నబీ నాడు ఉపవాసం ఉండటం మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకోవడం

వివరణ

సహీహ్ ముస్లిం, అన్నిసాయి, అబూ దాఊద్ హదీథు గ్రంథాలలో పేర్కొనబడిన "సోమవార ఉపవాసం గురించి ఆయనను అడిగినప్పుడు, ఆయన నేను పుట్టినరోజు అదే ..." అనే హదీథు ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం నాడు ప్రత్యేకంగా ఉపవాసం పాటించడం సరైన పద్ధతేనా ? అలాగే, ఇదే హదీథు ఆధారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అనుసరిస్తూ, తను పుట్టిన రోజున ఏ వ్యక్తి అయినా ఉపవాసం ఉండటం సరైనదేనా ? దయచేసి వివరించండి ...

Download
ఫీడ్ బ్యాక్