• ఇంగ్లీష్

  మనం ఎలా సంతుష్టపడాలి అనే అంశంపై షేక్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చిన ఉపన్యాసం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రసంగం. ఎంతో సమాచారంతో నిండి ఉంది.

 • ఇంగ్లీష్

  జిన్నాతులు మరియు మ్యాజిక్ అనే ఆసక్తికరమైన అంశంపై షేక్ అబూ హంజా ఇచ్చిన ప్రసంగం.

 • ఇంగ్లీష్

  విడాకుల వెనుక ఉండే వినాశనం అనే ఈ ఆసక్తికరమైన ప్రసంగాన్ని షేక్ అబూ హంజా ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో షేఖ్ బిలాల్ అసద్ రమదాన్ శుభాలు అనే అంశంపై ప్రసంగించారు. దీనిలో ఆయన రమదాన్ నెల మరియు ఉపన్యాసాల యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. రమదాన్ నెల మన్నింపుల, క్షమాభిక్ష ప్రసాదించే పవిత్ర మాసం. అల్లాహ్ యొక్క దీవెనలు ప్రసాదించే అద్భుత మాసం. ముస్లింలు ఈ గొప్ప అవకాశాన్ని వదులుకో కూడదు.

 • ఇంగ్లీష్

  పశ్చాత్తాపం పై ఇదొక ముఖ్యమైన చర్చ. దీనిలో షేఖ్ ఉమర్ పశ్చాత్తాపం యొక్క ప్రాధాన్యత, దాని షరతులు, ప్రాక్టికల్ పద్ధతులు మరియు దానికి సంబంధించిన వివిధ నియమనిబంధనలు. తప్పకుండా చూడవలసిన చర్చ.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ గురించి షేఖ్ ఉమర్ చర్చించారు. ఇది మరణాన్ని గుర్తుకు తెస్తుంది మరియు దాని కోసం మనం ఎలా తయారు కావాలో తెలుపుతున్నది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.

 • ఇంగ్లీష్

  షేఖ్ బిలాల్ అసద్ ఇచ్చిన ఒక గొప్ప ప్రసంగం. సహనం యొక్క ప్రాధాన్యత మరియు దాని వాస్తవికత, వేర్వేరు రకాలు మరియు స్థాయిల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన చర్చ.

 • ఇంగ్లీష్

  తమ కోరికల నుండి ఉపవాసం పాటించడం అనే ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఉపవాసం యొక్క ప్రయోజనాలు, ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో కోరికలు మరియు ఉపవాసాల మధ్య సంబంధం

 • ఇంగ్లీష్

  అపనిందలు మోపడంలో అన్ని హద్దులు అతిక్రమిస్తున్న విషయాన్ని మామూలుగా మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరూ తేలిగ్గా గుర్తించగలరు. టివీలు, పత్రికలు, వార్తాపత్రికలు, రేడియో స్టేషన్ల నుండి బిల్ బోర్డులు వరకు, మన యువత ముందుకు వస్తున్న విషయాలు చాలా భయంకరమైనవి, గంభీరమైనవి. హింస, అరాచకత్వం, డ్రగ్స్, సెక్స్ మొదలైనవన్నీ బహిరంగంగా చూపడంలో మీడియోకు అసలు సిగ్గు లేదని అర్థం చేసుకోగలం. దీని ప్రభావం నుండి కాపాడుకోవడానికి ముస్లిం సమాజం తప్పకుండా తమ స్వంత మీడియాను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో ముస్లింలు నెలకొల్పనున్న టీవీ మరియు రేడియో స్టేషన్ల గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  ముస్లిం సమాజంలో హద్దుమీరి పోతున్న యువత, జాత్యహంకారం మరియు అలాంటి మరికొన్ని ఇతర సమస్యల గురించి షేఖ్ ఖాలిద్ యాసన్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  ముస్లింలుగా మనకు ఎన్నో సందర్భాలలో ధర్మప్రచారం చేసే అవకాశం లభిస్తుంది, కానీ మనలో చాలా మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. ఎందుకు ? సత్యాన్ని ప్రచారం చేయడమంటే భయపడుతున్నామా, మనకు సరైన ధార్మిక జ్ఞానం లేదా, స్వయంగా మనకే ఎవరైనా ధర్మప్రచారం చేయవలసిన స్థితిలో దిగజారిపోయామా ? అల్లాహ్ అనుజ్ఞతో, ధర్మప్రచారంలో అడుగు ముందు వేయకపోవడానికి ఇక మన వద్ద ఏ కారణమూ మిగల లేదు. ఎందుకంటే, అల్లాహ్ అనుగ్రహంతో డైరక్టుగా ముస్లిమేతరులను ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించడంలో ప్రసిద్ధుడు, అనేక వేల మంది ఇస్లాం స్వీకరించేందుకు ముఖ్య కారణంగా మారిన ఇస్లామీయ ధర్మప్రచారకుడు షేఖ్ ఖాలిద్ యాసిన్ తన తెలివితేటలు, వివేకం, నైపుణ్యాలు మరియు తన విజయం వెనుకనున్న దృఢసంకల్పం ... మొదలైన ముఖ్యాంశాలన్ని చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ ముఖ్యంగా యువతపై దృష్టి కేంద్రీకరించారు. ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ పై విశ్వాసం మరియు ఎక్కడున్నా ఆయనపై భయభక్తులు చూపే సన్మార్గం వైపు వారిని తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. స్వయంగా తమను తాము చక్కదిద్దుకునే మార్గాల గురించి ఆయన మంచి సలహాలు ఇచ్చారు.

 • ఇంగ్లీష్

  పాశ్చాత్య దేశాలలో నివశించే ముస్లింల కోసం ఈరోజుల్లో ధర్మప్రచారం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకీ పెరిగి పోతున్నది. ఇస్లాం మరియు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారంలోని వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి, మన ఇస్లామీయ జ్ఞానం పెంచుకోవలసిన సమయం వచ్చేసింది. తద్వారా ప్రజలలోని అపోహలను, అపార్థాలను దూరం చేసేందుకు ప్రయత్నించగలం - వారు మన ఇరుగు పొరుగు వారైనా, సహోద్యుగులైనా లేక తోటి విద్యార్థులైనా. ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ ధర్మప్రచారంలోని అనేక ముఖ్యాంశాలు మరియు ధర్మప్రచారంలో ఎదురయ్యే వివిధ సందర్భాల గురించి చర్చించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో అబ్దుల్ రహీం గ్రీన్ పాశ్చాత్య దేశాలలో ఎలా జీవించాలనే అంశంపై చర్చించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ - మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి - అనే అంశంపై చర్చిస్తూ, ఏదైనా మాట్లాడే ముందు మంచిగా ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. .. తప్పకుండా దీనిని చూడండి.

 • ఇంగ్లీష్

  దుఃఖం, విషాదం, నిరాశ మరియు చింత, వేదన మొదలైన వాటిని దూరం చేసే పూర్తి మార్గదర్శిని. ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రసంగం. ఈ ప్రపంచంలో ప్రజలు ఎలా జీవించాలో తెలియజేస్తున్నది.

 • ఇంగ్లీష్

  ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఉన్న సంక్షోభ పరిస్థితి గురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ ఉపన్యాసంలో చర్చించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో అబ్దుర్ రహీమ్ గ్రీన్ చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన కోకో కోలా ముస్లిం తరం అనే అంశంపై మాట్లాడినారు.

ఫీడ్ బ్యాక్