శాంతిస్థాపన ఎలా సాధ్యం?
రివ్యూ: ముహమ్మద్ కరీముల్లాహ్
వివరణ
నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
కేటగిరీలు: