? మీరు ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని ఇంతకు ముందెన్నడైనా చూసినారా

ఉపన్యాసకుడు :

రివ్యూ: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్

వివరణ

మొత్తం మానవజాతి మార్గదర్శకత్వం కొరకు ఈ భూమిపై పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ సత్యమైనది మరియు వాస్తవమైనదీను. ఖుర్ఆన్ అల్లాహ్ తరుఫు నుండి పంపబడిన ఒక అద్భుతం. కొందరు ప్రజలు లేవనెత్తుతున్న ఇస్లాం మరియు సైన్సుల మధ్య వ్యతిరేకత ఉందనే అపార్థాలను, అపనిందలను ఇది సరైన సాక్ష్యాధారాలతో ఖండిస్తున్నది.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్