ప్రియమైన మానవుడా

వివరణ

ఈ ఉపన్యాసం ఆరంభంలో ఇలా పలుకబడింది, "ఒక సాటి మానవుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు క్రైస్తవుడైనా, యూదుడైనా, బౌధమతస్థుడైనా లేక హిందువు అయినా నేను పట్టించుకోను. అలాగే నీవు విగ్రహారాధకుడైనా, నాస్తికుడైనా, మతఛాందసుడైనా, లౌకికవాది అయినా, స్త్రీ అయినా లేక పురుషుడైనా నేను పట్టించుకోను. నిన్ను ఒక సాటి మానవుడిగా నేను సంబోధిస్తున్నాను. నీవు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్కసారి ఆగి, నీవు నమ్ముతున్న దానిని ఎందుకు నమ్ముతున్నావో ఆలోచించావా? నీవు అనుసరిస్తున్న మార్గాన్ని ఎందుకు అనుసరిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా?"

మూలాధారం:

కేటగిరీలు:

ఫీడ్ బ్యాక్