ధర్మప్రచార శిక్షణ కోర్సు

వివరణ

ముస్లింలుగా మనకు ఎన్నో సందర్భాలలో ధర్మప్రచారం చేసే అవకాశం లభిస్తుంది, కానీ మనలో చాలా మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. ఎందుకు ? సత్యాన్ని ప్రచారం చేయడమంటే భయపడుతున్నామా, మనకు సరైన ధార్మిక జ్ఞానం లేదా, స్వయంగా మనకే ఎవరైనా ధర్మప్రచారం చేయవలసిన స్థితిలో దిగజారిపోయామా ? అల్లాహ్ అనుజ్ఞతో, ధర్మప్రచారంలో అడుగు ముందు వేయకపోవడానికి ఇక మన వద్ద ఏ కారణమూ మిగల లేదు. ఎందుకంటే, అల్లాహ్ అనుగ్రహంతో డైరక్టుగా ముస్లిమేతరులను ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించడంలో ప్రసిద్ధుడు, అనేక వేల మంది ఇస్లాం స్వీకరించేందుకు ముఖ్య కారణంగా మారిన ఇస్లామీయ ధర్మప్రచారకుడు షేఖ్ ఖాలిద్ యాసిన్ తన తెలివితేటలు, వివేకం, నైపుణ్యాలు మరియు తన విజయం వెనుకనున్న దృఢసంకల్పం ... మొదలైన ముఖ్యాంశాలన్ని చక్కగా వివరించారు.

ఫీడ్ బ్యాక్