దిష్టితగలటం గురించిన నిజం - చూపు నుండి కాపాడమని అల్లాహ్ ను వేడుకోవడం

వివరణ

అనేక మంది ప్రజలు దిష్టి తగలటమనేది ఒక మూఢవిశ్వాసంగా మరియు పూర్వకాలపు కల్పిత గాథలుగా పరిగణిస్తారు. మరికొంతమంది తమ జీవితాలలో జరిగే ప్రతి తప్పుకు దిష్టితగలటమే కారణమంటూ ఒక సాకుగా చూపుతారు. అయితే, అసలు దిష్టితగలటం అంటే ఏమటి ? ... ఇదొక కల్పితమా, అంధవిశ్వాసమా లేక వాస్తవమా ? ఇతరులకు నష్టం కలిగించేంతగా ప్రభావం చూపే ప్రజల హృదయాలలో రగులుతున్న అసూయాగ్ని గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ చర్చించారు. ఇది చాలా ముఖ్యమైన అంశం.

Download
ఫీడ్ బ్యాక్