అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్య గుణగణాలు - అల్ ముతకబ్బిర్

వివరణ

అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ ముతకబ్బిర్ (అత్యంత ఘనమైనవాడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.

ఫీడ్ బ్యాక్