హజ్ యాత్ర - సవివరంగా

వివరణ

ఇది ఒక ఆసక్తికరమైన వీడియో. ఎలాంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా తమ యాత్ర పూర్తి చేయాలనుకునే హజ్ యాత్రికుల కొరకు ఒక అమూల్యమైన మార్గదర్శిని. హజ్ లోని ప్రతి అంశం చక్కగా చూపబడింది. ఒకవేళ హజ్ ఆచరణలలో ఏదైనా వదిలేస్తే దాని పర్యవసానం ఏమవుతుందో వివరించారు. హజ్ యాత్రికులు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు మరియు తప్పులు వివరించారు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదె నబవీ సందర్శన ఎలా చేయాలో చక్కగా వివరించారు.

Download
ఫీడ్ బ్యాక్