పర్పస్ ఆఫ్ లైఫ్

ఉపన్యాసకుడు :

రివ్యూ: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్

వివరణ

ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో షేఖ్ హంజా ట్జోర్జిస్, దారి తప్పిన ప్రజల దృష్టిని ప్రధాన అంశంగా చేసుకున్నారు. ఈ ప్రపంచంలో తమ జీవిత ధ్యేయం తెలియని ప్రజల గురించి ఆయన చర్చించారు. ఒకవేళ వారు తెలుసుకోవాలని కోరుకున్నా, షైతాను పన్నాగాల వలన మరియు అంధవిశ్వాసాల వలన వారు మార్గభ్రష్టులవుతున్నారు. కాబట్టి, షేఖ్ వారికి సరైన మార్గాన్ని లాజికల్ పద్ధతుల ద్వారా తెలుపుతున్నారు. దీని ద్వారా అల్లాహ్ తలిస్తే, ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని తెలుసుకోగలరు.

ఫీడ్ బ్యాక్