ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - అసలు దేవుడు ఉన్నాడా - 02

వివరణ

ఈ భాగంలో అసలు దేవుడు ఉన్నాడా అనే తరతరాల ప్రశ్న చర్చించబడింది. సృష్టికర్తను నమ్మటమనేది ఎందుకు ఒక కామన్ సెన్స్ విషయం అనే ప్రశ్నతో ఈ సంక్షిప్త కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ భూమిపై అసలు లక్ష్యమేమీ లేకుండా పిచ్చివారిలా తిరగాడేలా సృష్టికర్త మనల్ని వదిలి వేయలేదు. ఇక్కడ మనం ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఒకవేళ మనం మన సృష్టికర్త గురించి లేదా ఇక్కడ మన ఉనికి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సమస్త మానవజాతి కొరకు పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ తప్పక చదవాలి.

Download
ఫీడ్ బ్యాక్