ఐదు మూలస్థంభాలు 2వ భాగం - ప్రాథమిక పాఠశాలల కోసం కార్టూన్

వివరణ

ఎడ్యుకేషనల్ మీడియాను వాడుతూ ఇస్లాం గురించి చిన్న పిల్లలకు బోధించడంలో ప్రాథమిక పాఠశాలలకు సహాయ పడుతూ డిస్కవర్ ఇస్లాం, యునైటెడ్ కింగడమ్ అనే సంస్థ తయారు చేసిన కార్టూన్ సిరీస్ లో ఇది రెండవది. ఇది లండన్ లోని అనేక పాఠశాలలలో చిన్న పిల్లలకు చూపబడుతున్నది. చిన్న పిల్లలు మరియు ఉపాధ్యాయులు దీనిన చాలా ఇష్టపడుతున్నారు.

Download
ఫీడ్ బ్యాక్