సృష్టికర్త ఉనికి మరియు పర్పస్ ఆఫ్ లైఫ్

వివరణ

ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.

ఫీడ్ బ్యాక్