షరిఅహ్ జ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్న విద్యార్థుల కొరకు షేఖ్ ఖాలిద్ అల్ ముస్లెహ్ సలహాలు

వివరణ

ఈ ఉపన్యాసంలో, ఇస్లామీయ జ్ఞానం సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్న వారికి షేఖ్ ఖాలిద్ అల్ ముస్లెహ్ చక్కటి సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నేటి కాలంలో దీనిని నేర్చుకోకుండా ప్రజలు దూరంగా పారిపోతున్నారు. ఇస్లామీయ జ్ఞానం యొక్క ప్రాధాన్యత మరియు దానిని నేర్చుకున్నందుకు లభించే ప్రతిఫలం గురించి చాలా బాగా వివరించారు.

ఫీడ్ బ్యాక్