06 లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యప్రకటన వైపు ఆహ్వానించుట - కితాబుత్తౌహీద్ వివరణ
ఉపన్యాసకుడు :
రివ్యూ:
వివరణ
06 లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యప్రకటన వైపు ఆహ్వానించుట - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.
కేటగిరీలు:
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
- 1
Explanation of Book of Monotheism [06] To Call to testification of La Ilaha Illa Allah
MP4 42.1 MB 2019-05-02
Follow us: