22 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన తౌహీద్ ను గట్టిగా అనుసరించుట మరియు షిర్క్ ద్వారాలు మూయుట - కితాబుత్తౌహీద్ వివరణ

ఉపన్యాసకుడు :

రివ్యూ:

వివరణ

22 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన తౌహీద్ ను గట్టిగా అనుసరించుట మరియు షిర్క్ ద్వారాలు మూయుట - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకంలో నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలను వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి మరియు తౌహీదును విశ్వసించడం కొరకే మానవులు మరియు జిన్నాతులను అల్లాహ్ సృష్టించాడనే వాస్తవాన్ని ఈ గొప్ప పుస్తకం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరిస్తున్నది.

Download
ఫీడ్ బ్యాక్