27 మంత్రతంత్ర విద్యలతో మాయరోగాలను నయం చేయుట - కితాబుత్తౌహీద్ వివరణ

ఉపన్యాసకుడు :

రివ్యూ:

వివరణ

27 మంత్రతంత్ర విద్యలతో మాయరోగాలను నయం చేయడం పై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.

కేటగిరీలు:

ఫీడ్ బ్యాక్