29 జ్యోతిశ్శాస్త్రం గురించి ఏమి చెప్పబడింది - కితాబుత్తౌహీద్ నుండి వివరణ

వివరణ

29 జ్యోతిశ్శాస్త్రం గురించి ఏమి చెప్పబడింది - కితాబుత్తౌహీద్ నుండి వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.

ఫీడ్ బ్యాక్