? ఎలా నమాజు చేయాలి

రివ్యూ:

వివరణ

ఎలా నమాజు చేయాలి అనే విషయాన్ని వివరించే చాలా ముఖ్యమైన ఫైళ్ళు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట ఇస్రా మరియు మేరాజ్ పవిత్ర ప్రయాణం గురించి వివరించబడింది. ఆ తర్వాత, నమాజు కంటే ముందు చేయవలసిన వుదూ అంటే ఇస్లామీయ పద్ధతిలో పరిశుభ్రమగుట, సంకల్పం, తయ్యమమ్ అంటే నీరు లభించని పరిస్థితిలో పరిశుభ్రమయ్యే పద్ధతి, వుదూ పరిశుద్ధ స్థితిని భంగపరచే విషయాలు, ఏ పరిస్థితిలో గుసుల్ అంటే ఇస్లామీయ పద్ధతిలో తలంటి స్నానం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది, నమాజు ప్రాధాన్యత, నమాజు చేసే స్థలం, నమాజు చేయకూడదని స్థలం, రెండు, మూడు మరియు నాలుగు రకాతుల తప్పనిసరి నమాజు చేసే పద్ధతి మొదలైన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్