ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ ప్రసాదించిన దానిపై సహనం వహించుట ఈమాన్ లోని ఒక భాగం - 35

వివరణ

35 ఏకదైవత్వ వివరణ పుస్తకం - నష్టపోయే ప్రజలను వదిలి పెట్టినవాడు అల్లాహ్ నుండి రక్షణ పొందుతాడు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

ఫీడ్ బ్యాక్