51 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ యొక్క అత్యంత సౌందర్యమైన దివ్యనామాలు

వివరణ

51 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ యొక్క అత్యంత సౌందర్యమైన దివ్యనామాలు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

ఫీడ్ బ్యాక్