? పునరుత్థానమా లేక పునరుజ్జీవనమా

వివరణ

WAS THE RESURRECTION A HOAX? అంటే పునరుత్థానమనేది కేవలం ఒక బూటకమా ? అనే శీర్షికతో 1977 జులైలో ప్రచురించపబడిన“THE PLAIN TRUTH” యొక్క ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు సహప్రచురణకర్త అయిన గార్నర్ టెడ్ ఆర్మస్ట్రాంగ్ ఈ ప్రశ్న లెవనెత్తినారు, "నజరథ్ కు చెందిన జీసస్ క్రైస్ట్ యొక్క పునరుత్థానం చరిత్రలోని ఒక అపూర్వమైన సంఘటన కావచ్చు లేదా క్రీస్తు అనుచరులను దారి తప్పించే ఒక అతి దుష్టమైన కల్పితం కావచ్చు. క్రైస్తవ ధర్మం యొక్క కేంద్రబిందువైన క్రీస్తు నిజంగా చనిపోయి తిరిగి లేచినారా ? "

Download
ఫీడ్ బ్యాక్