మర్యం కుమారుడు జీసస్ అలైహిస్సలాం

వివరణ

ప్రవక్త జీసస్ అలైహిస్సాలం మరియు ఆయన చూపిన మొట్టమొదటి మహిమ, ముస్లింలు ఆయనను ఎలా విశ్వసిస్తారు - క్లుప్తమైన వివరణ. జీసస్ యొక్క అసలు స్టేటస్ మరియు ఖుర్ఆన్ లోని ఆయన సందేశం, ముస్లింల విశ్వాసాలతో బైబిల్ వచనాల పోలిక

Download
ఫీడ్ బ్యాక్