ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల హక్కులు

వివరణ

ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మలో ముస్లిమేతరుల గురించి చర్చిస్తున్న పదమూడు భాగాలు ఉన్నాయి. 1- ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల సామాన్య హక్కుల పరిరక్షణ తప్పనిసరి. 2- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతర సమాజాలు. 3- ముస్లిమేతరుల మానమర్యాదలు సంరక్షణ - చారిత్రక ఆధారాలతో సహా. 4- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతరులు తమ ఆరాధానలు, పూజలు కొనసాగించే హక్కు ఇస్లాం ధర్మం వారికి ఇస్తున్నది. ధర్మాచరణలలో నిర్భందం లేదు అనే ఇస్లామీయ నియమం. 5- ముస్లిమేతరులు ఇస్లామీయ ధర్మశాసనాన్ని తప్పనిసరిగా అనుసరించవలసిన అవసరం లేదు. వారు తమ తమ ధర్మశాసనాలను అనుసరించవచ్చు. 6- ఇస్లామీయ దేశాలలో ముస్లిమేతరులకు అనేక సందర్భాలలో లభించిన న్యాయం. 7- ఇస్లామీయ చట్టంలో ముస్లిమేతరుల ధన, ప్రాణ, మానమర్యాదల సంరక్షణ బాధ్యత. 8- ఇస్లాం ధర్మంలో మంచిగా చూడబడటం ముస్లిమేతరుల హక్కు. అంతేగాని వారిపై దయజూపటంతో సరిపోదు. 9- ఇస్లామీయ ధర్మాదేశాల ప్రకారం బీద మరియు అక్కరగల ముస్లిమేతరులకు తగిన సహాయం చేయడం తప్పనిసరి. దీనిని నిరూపించే కొన్ని చారిత్రక ఆధారాలు. ముస్లిం రాజ్యాల ఖజానాలో నుండి వారికి చేయబడిన సహాయం. 10- జిజియా పన్ను చెల్లించడం వలన వారిని ఇతరుల దురాక్రమణల నుండి రక్షించడం.

Download
ఫీడ్ బ్యాక్