? ఇస్లాం ధర్మంలో పందిమాంసం ఎందుకు నిషేధించబడింది

వివరణ

1- అన్ని మంచి ఆహారాలన్ని భుజించమని అల్లాహ్ మనకు ఆదేశిస్తున్నాడు మరియు మన దైవ విశ్వాసానికి, ఆరోగ్యానికి, మంచి జీవితానికి, నైతికతకు హాని కలిగించే ఆహారపదార్థాలను నిషేదించినాడు. 2- పందిమాంసంలో మానవ శరీరానికి హాని కలిగించే బాక్టీరియాలకు సంబంధించిన వ్యాధులు, పరాశ్రయాలు మరియు వైరస్ లు ఉన్నాయి.

Download
ఫీడ్ బ్యాక్