تعريب عناوين المواد

వ్యాసాలు

అంశాల సంఖ్య: 299

 • ఇంగ్లీష్

  PDF

  న్యాయపరంగా సమానంగా చూడబడటమనేది ఎల్లప్పుడూ ఇద్దరూ సమానులే అనే అర్థాన్నివ్వదు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కనిపెట్టిన స్త్రీపురుషుల మధ్య ఉండే కొన్ని సహజ వైరుధ్యాలు మరియు అలాంటి పరిశోధనా ఫలితాలు జీవితపు వేర్వేరు సందర్భాలలో ఇరువురి మధ్య కొనసాగవలసిన సమన్యాయంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదనే విషయంపై ఈ వ్యాసం చర్చిస్తున్నది. ఖుర్ఆన్ లో తెలుపబడినట్లుగా స్త్రీపురుషులలో ఆధ్యాత్మిక సమానత్వం మరియు వేర్వేరు మానవ జీవిత జీవిత దశలలో ఇరువురి మధ్య వైరుధ్యాల గురించి వివరిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన కొన్ని ముఖ్యాంశాలను అంటే ఆయన చూపిన మహిమలు, ఇస్లాంలో ఆయన ఉన్నత స్థానం, ఆయన సందేశం మరియు ఆయన దైవత్వం పై ప్రజలలో ఉన్న అపోహల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  పిల్లలు ఇష్టపడేలా సులభమైన పద్ధతిలో ఇస్లాం ధర్మం గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇస్లామీయ నడవడిక, అల్లాహ్ యొక్క దివ్యనామాలు ...

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో షేఖ్ జమాల్ జర్బోజో ఇస్లాం ధర్మంలోని ఆధునికత భావన గురించి చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో సూరహ్ అల్ అరాఫ్ ఆధారంగా షేఖ్ జమాల్ జర్బోజో సరైన జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి చర్చించడంలోని మూర్ఖత్వం పై చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో వలంటరీ పనులు అంటే ఐచ్ఛిక ఆచరణల ప్రయోజనాల గురించి షేఖ్ జమాల్ జర్బోజో చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో మానవులు తమ జీవితంలో ఎదుర్కొనే పరీక్షల మరియు ఆపదలలోని ప్రయోజనాల గురించి షేఖ్ జమాల్ జర్బోజో చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో ఖియాముల్ లైల్ అంటే రాత్రి పూట చేసే నమాజుల శ్రేష్ఠత మరియు ప్రయోజనాల గురించి షేఖ్ జమాల్ జర్బోజో చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాం ధర్మంలో సహజంగా కుటుంబం కలిసి మెలిసి ఉండేలా ఎలా ప్రోత్సహిస్తున్నదనే ముఖ్యమైన అంశం యొక్క పరిచయం. ఈ వ్యవస్థలో అందరి కంటే ఉత్తమ స్థానంలో తల్లిదండ్రులు ఉన్నారు. 2- వివాహం యొక్క కారణం మరియు ఉద్దేశ్యం, భార్యలను ఉత్తమంగా చూసుకోవాలనే ధర్మాజ్ఞ, కుటుంబ వ్యవస్థలో అన్యోన్యం కొనసాగించుటంలో వారెలా సహాయ పడగలరు. 3 - భార్యాభర్తల హక్కులు. ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో వారిరువురి పాత్ర. 4 - తల్లిదండ్రులపై పిల్లల హక్కులు మరియు ఇతర బంధువులతో మంచి సంబంధం కొనసాగించేలా ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  జనసంఖ్యలో అభివృద్ది మరియు భవిష్య జనాభా

 • ఇంగ్లీష్

  PDF

  కష్టాలలో ఉన్నా సరే, ముస్లిం మహిళలు సృష్టికర్తకు విధేయత చూపుతూ పరదా ధరిస్తారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలోని మహిళల అసలు స్థానం

 • ఇంగ్లీష్

  PDF

  1 - మహిళల ఉన్నత స్థానం విషయంలో పాశ్చాత్య దేశాల మరియు ఇస్లాం ధర్మం మధ్య ప్రపంచంలో వ్యాపించి ఉన్న ప్రాథమిక భేధాభిప్రాయాలు, మహిళల గురించి గ్రీక్ మరియు తొలికాలపు క్రైస్తవుల అభిప్రాయాలు. 2 - పూర్వ కాలపు అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న విధానం మరియు ఇస్లామీయ ప్రపంచ విధానం. 3 - ఇస్లామీయ మరియు పాశ్చాత్య ప్రపంచ అభిప్రాయాలు మరియు దాదాపు 14 శతాబ్దాల క్రితమే ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులు. 4 - స్త్రీపురుషులు మానవత్వంలో మరియు ఆధ్యాత్మికతలో సరిసమానమైనా, జీవితంలో వారు పోషించవలసిన విభిన్న పాత్రల గురించి ఇస్లాం ధర్మం స్పష్టంగా ఉపదేస్తున్నది. 5 - ఇస్లాం ధర్మం ఎలా మహిళల స్థానాన్ని కాపాడింది.

 • ఇంగ్లీష్

  PDF

  ఎందుకు తను పరదా ధరించడాన్ని ఎంచుకున్నదో, దాని కారణం అణచివేత కాదని, తన అసలు స్వేచ్ఛ అనీ ఒక ముస్లిం మహిళ వివరిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల చెరలో చిక్కుకున్న ఒక బ్రిటీష్ రిపోర్టర్ పరదా పై తన అభిప్రాయాలను మరియు ఇస్లాం ధర్మంలో స్త్రీల ఉన్నత స్థానాన్ని గురించి వివరిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇరువురూ సమానంగా చూడబడాలి లేదా ఇద్దరికీ న్యాయం జరగాలి అనే మాటకు అర్థం ఇరువురూ సమానమని కాదు. ఆధునిక శాస్త్రంలో కనుగొన బడిన స్త్రీపురుషుల మధ్య సహజంగా ఉండే భేదాలపై మరియు ఆ పరిశోధనా ఫలితాల ఆధారంగా జీవితపు వేర్వేరు దశలలో స్త్రీపురుషుల మధ్య ఎలా న్యాయం చేకూర్చవచ్చు అనే ముఖ్యాంశంపై దృష్టి సారిస్తున్నది. 2-ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొన్నట్లుగా స్త్రీపురుషుల మధ్య ఎలా అధ్యాత్మిక సమానత్వం ప్రసాదించబడింది మరియు మానవ జీవితంలో వారిరువురి మధ్య సహజనంగా ఉన్న భేదం ఎలా పరిష్కరించబడింది అనే విషయాలు ఇక్కడ చక్కగా చర్చించబడినాయి.

 • ఇంగ్లీష్

  PDF

  1- విభిన్న రకాల స్త్రీజననేంద్రియాల కత్తిరింపు అంటే వడుగులు, సుంతీలు (FGC), దాని భౌగోళిక స్వరూపం, వేర్వేరు సమాజాలలో అలా చేయడానికి గల కారణాలు. 2- స్త్రీల సున్నతు వడుగులు లేదా 1వ టైపు FGC యొక్క ఇస్లామీయ ఆధారాలపై చర్చ.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాంలో స్త్రీలకు ఇవ్వబడుతున్న రకరకాల పౌర, సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక హక్కులు. 2- ఇస్లాం ధర్మంలో భార్యాభర్తల ప్రేమాభిమానాల పాత్ర

 • ఇంగ్లీష్

  PDF

  బహుభార్యాత్వం యొక్క చరిత్ర, యూద మరియు క్రైస్తవ ధర్మాల చట్టాలలో దాని స్టేటస్.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలో బహుభార్యాత్వంపై ఒక చూపు.

పేజీ : 15 - నుండి : 1
ఫీడ్ బ్యాక్