ధర్మప్రచారంలో పనిచేయటానికి ముందు అవసరమయ్యే అర్హతలు

వివరణ

ప్రవక్తలందరి ముఖ్య వృత్తి అయిన ధర్మప్రచారం చాలా ముఖ్యమైన పని. ఎవరైతే ధర్మప్రచారంలో అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారో, వారు ముందుగా కొన్ని అర్హతలు సంపాదించాలి మరియు కొన్ని ప్రాథమిక నైతిక గుణాలు అలవర్చుకోవాలి. కొందరు పండితుల రచనల నుండి సంకలనం చేయబడిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్