ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించిన ప్రశ్నోత్తరాలు

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలైహి వసల్లం పై ప్రశ్నోత్తరాల ఒక సంక్షిప్త పుస్తకం. మానవజాతికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమిచ్చారని కొందరు ముస్లిమేతర పాశ్చాత్యులు పోతున్నారు - ప్రత్యేకంగా పాశ్చాత్య మీడియో ఆయనపై నిరంతరం ప్రసారం చేస్తున్న అపనిందలను చూసిన తర్వాత. మరి, మానవజాతికి మరియు ప్రపంచానికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమిచ్చారనే వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం మన బాధ్యత కదా.

Download
ఫీడ్ బ్యాక్