కేటగిరీలు

అల్ అరబయీన్ అన్నవవీయహ్

ఇస్లాం ధర్మంలోని నలభై నియమనిబంధనలతో కూడిన ఈ పుస్తకం అల్ అరబయూన్ అన్నవవీయహ్ అనే పేరుతో ప్రఖ్యాతి గాంచింది. దీనిలోని విషయాలు సుప్రసిద్ధమైనవి. ఇవి నలభై హదీథుల ఆధారంగా తయారు చేయబడినాయి. ఇస్లామీయ ధర్మ మూలసూత్రాల ఆధారంగా చాలా ప్రత్యేకంగా వీటిని ఒకచోట సంకలనం చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి పాఠకుడు ఈ హదీథులను సరిగ్గా అర్థం చేసుకోగలడు, వాటి ప్రాధాన్యతను గుర్తించగలడు, వాటిని అనుసరించేందుకు ప్రయత్నించగలడు. ఇది ఒక చాలా మంచి పుస్తకం.

అంశాల సంఖ్య: 3

ఫీడ్ బ్యాక్