కేటగిరీలు

అల్లాహ్ వైపు ఆహ్వానించుట

ఇక్కడ ఇస్లామీయ ధర్మప్రచారకులకు ఉపయోగబడే అనేక విషయాలు ఉన్నాయి. ధర్మప్రచార ఆలోచనలు, పద్ధతులు, పరికరాలు, ధర్మప్రచారంలో ఎదురయ్యే కష్టాలు, ధర్మ ప్రచార ఆదేశం మరియు దానిలోని శుభాలు, సత్యధర్మ ప్రచారకుడి లక్షణాలు, అతడి నియమనిబంధనలు, ధర్మప్రచార చరిత్ర, ధర్మప్రచారకుడి నైపుణ్యాలు, ధర్మప్రచారం యొక్క శుభాలు, ధర్మప్రచారంలోని ధర్మాజ్ఞలు, ముస్లిమేతరులలో ఇస్లామీయ ధర్మ ప్రచారం, ధర్మప్రచారకుల అనుభవాలు, ధర్మప్రచారంలో ఎదురయ్యే ఆటంకాలు.

అంశాల సంఖ్య: 61

 • MP3

  ముస్లిమేతరులతో సహజీవనం గురించి అల్ అకానియ్యహ్ భాషలో తయారైన చర్చ.

 • MP3

  ఉపన్యాసకులు : రాఫిల్ జాఫర్

  ముస్లిమేతరులతో ఎలా వ్యవహరించాలి ?

 • PDF

  ఇస్లాంలోనికి చేర్చే రహదారి. ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మం గురించి స్పష్టంగా వివరించే ఒక మంచి పుస్తకం.

 • PDF

  తొలిపలుకులలో రచయిత ఇలా పేర్కొంటున్నారు, "ఈ చిరుపుస్తకం యొక్క ధ్యేయం ఏమిటంటే, నవముస్లింలకు అఖీదహ్ మరియు ఫిఖ్ విషయాలలో ముస్లిమేతరులతో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించడం, వారితో ఎలా ప్రవర్తించాలి మరియు తన దేశంలోని ముస్లిమేతరులతో ఎలా మెలగాలి వంటి ఇతర విషయాల గురించి తెలియ జేయడం. రియాద్ లోని సులై ధర్మప్రచార కేంద్రం వారి విన్నపం వలన నేను దీనిని తయారు చేసాను. వారు నవ ముస్లింలకు క్లుప్తంగా ఇలాంటి విషయాలు స్పష్టం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించారు. "

 • video-shot

  MP4

  పాశ్చాత్య దేశాలలో నివశించే ముస్లింల కోసం ఈరోజుల్లో ధర్మప్రచారం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకీ పెరిగి పోతున్నది. ఇస్లాం మరియు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారంలోని వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి, మన ఇస్లామీయ జ్ఞానం పెంచుకోవలసిన సమయం వచ్చేసింది. తద్వారా ప్రజలలోని అపోహలను, అపార్థాలను దూరం చేసేందుకు ప్రయత్నించగలం - వారు మన ఇరుగు పొరుగు వారైనా, సహోద్యుగులైనా లేక తోటి విద్యార్థులైనా. ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ ధర్మప్రచారంలోని అనేక ముఖ్యాంశాలు మరియు ధర్మప్రచారంలో ఎదురయ్యే వివిధ సందర్భాల గురించి చర్చించారు.

 • ధర్మప్రచార నైపుణ్యాలు బ్రిటీష్ దేశస్థులు

  MP3

  దావహ్ స్కిల్స్ అనే ఈ వీడియో రికార్డింగ్ ను జైనబ్ అషర్రీ తయారు చేసారు. ధర్మప్రచారాన్ని క్రమక్రమంగా కొనసాగిస్తూ, ఎదుటి వ్యక్తి దానిని స్వీకరించేలా చేసే పద్ధతి. ధర్మప్రచారకుడు తన సామర్ధ్యాన్ని మరియు ఎదుటి వాని స్పందన - ప్రతిస్పందనను గమనిస్తూ ధర్మప్రచారం చేసే పద్ధతి ఇక్కడ వివరించబడింది.

 • MP3

  డాక్టర్ జమాల్ బదవీ వ్రాసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచార పద్దతి అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్. ఈ అత్యంత బాధ్యతాయుతమైన పనిలో ఆయన కొన్ని ప్రత్యేకమైన అంశాలను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని ప్రస్తావించారు మరియు

 • MP3

  ప్రవక్తలందరి ముఖ్య వృత్తి అయిన ధర్మప్రచారం చాలా ముఖ్యమైన పని. ఎవరైతే ధర్మప్రచారంలో అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారో, వారు ముందుగా కొన్ని అర్హతలు సంపాదించాలి మరియు కొన్ని ప్రాథమిక నైతిక గుణాలు అలవర్చుకోవాలి. కొందరు పండితుల రచనల నుండి సంకలనం చేయబడిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్.

 • PDF

  ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మలో ముస్లిమేతరుల గురించి చర్చిస్తున్న పదమూడు భాగాలు ఉన్నాయి. 1- ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల సామాన్య హక్కుల పరిరక్షణ తప్పనిసరి. 2- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతర సమాజాలు. 3- ముస్లిమేతరుల మానమర్యాదలు సంరక్షణ - చారిత్రక ఆధారాలతో సహా. 4- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతరులు తమ ఆరాధానలు, పూజలు కొనసాగించే హక్కు ఇస్లాం ధర్మం వారికి ఇస్తున్నది. ధర్మాచరణలలో నిర్భందం లేదు అనే ఇస్లామీయ నియమం. 5- ముస్లిమేతరులు ఇస్లామీయ ధర్మశాసనాన్ని తప్పనిసరిగా అనుసరించవలసిన అవసరం లేదు. వారు తమ తమ ధర్మశాసనాలను అనుసరించవచ్చు. 6- ఇస్లామీయ దేశాలలో ముస్లిమేతరులకు అనేక సందర్భాలలో లభించిన న్యాయం. 7- ఇస్లామీయ చట్టంలో ముస్లిమేతరుల ధన, ప్రాణ, మానమర్యాదల సంరక్షణ బాధ్యత. 8- ఇస్లాం ధర్మంలో మంచిగా చూడబడటం ముస్లిమేతరుల హక్కు. అంతేగాని వారిపై దయజూపటంతో సరిపోదు. 9- ఇస్లామీయ ధర్మాదేశాల ప్రకారం బీద మరియు అక్కరగల ముస్లిమేతరులకు తగిన సహాయం చేయడం తప్పనిసరి. దీనిని నిరూపించే కొన్ని చారిత్రక ఆధారాలు. ముస్లిం రాజ్యాల ఖజానాలో నుండి వారికి చేయబడిన సహాయం. 10- జిజియా పన్ను చెల్లించడం వలన వారిని ఇతరుల దురాక్రమణల నుండి రక్షించడం.

 • PDF

  ఒక ముస్లిం మరియు ఒక క్రైస్తవుడి మధ్య జరిగిన సైద్ధాంతిక డైలాగ్.

 • video-shot

  యువకులకు దావహ్ సలహాలు బ్రిటీష్ దేశస్థులు

  MP4

  యువకులకు పీస్ టీవీ పై ప్రసారమయ్యే "ఇన్ ద కంపెనీ ఆఫ్ స్కాలర్స్" అనే కార్యక్రమంలో షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన దావహ్ సలహాలు. ఈ కార్యక్రమాన్ని షేఖ్ యూసుఫ్ ఇద్రీస్ నిర్వహించారు. ఇందులో షేఖ్ యాసిర్ ఫజాగా, డాక్టర్ జొగ్లౌల్ అల్ నగ్గార్ మొదలైన వారు కూడా పాల్గొన్నారు. ముస్లింలకు మరియు ముస్లిమేతరులకు దావహ్ ఇవ్వవలసిన ఆవశ్యకతపై తయారైన ఒక సంక్షిప్త కార్యక్రమం ఇది.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ముస్లిమేతరుల గురించి ఇస్లామీయ దృక్పథం ఏమిటనే ముఖ్యాంశాన్ని గురించి చర్చించారు.

 • video-shot

  MP4

  ముస్లిమేతర సమాజంలో ఒక ముస్లిం పాత్ర గురించి డాక్టర్ జాకిర్ నాయక్ ఇక్కడ చర్చించారు. ఒక ముస్లిం ఇతర ప్రజలతో ఎలా మెలగాలి మరియు వారికి ఇస్లాం గురించి ఎలా జ్ఞాపకం చేయాలి మొదలైన అంశాలు ఆయన వివరించారు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం.

 • video-shot

  MP4

  ముస్లిమేతర సమాజంలో ఒక ముస్లిం పాత్ర గురించి డాక్టర్ జాకిర్ నాయక్ ఇక్కడ చర్చించారు. ఒక ముస్లిం ఇతర ప్రజలతో ఎలా మెలగాలి మరియు వారికి ఇస్లాం గురించి ఎలా జ్ఞాపకం చేయాలి మొదలైన అంశాలు ఆయన వివరించారు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం.

 • video-shot

  MP4

  నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా ఆహ్వానించాలనే విషయానికి సంబంధించిన కొన్ని కిటుకులు - ఏ యే ముఖ్య విషయాలపై మీరు దృష్టి కేంద్రీకరించాలి ? ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొనబడినాయి - కానీ అవి లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ధర్మప్రచారంలో వేర్వేరు మనస్తత్వాల మనుషులు ఎదురవుతారనే సత్యాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి. అయినా మనం తప్పకుండా ధర్మప్రచారం చేయటంలో చాలా ఆసక్తి చూపాలి.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో మీరెలా ఇస్లాం ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయం గురించి చర్చిస్తూ ధర్మప్రచార పద్ధతిని వివరించారు.

 • దావహ్ ట్రైనింగ్ మాన్యువల్ బ్రిటీష్ దేశస్థులు

  PDF

  డాక్టర్ ఫజల్ రహ్మాన్ వ్రాసిన ఈ దావహ్ ట్రైనింగ్ మాన్యువల్ లో ధర్మప్రచార సంభాషణలో ఉపయోగపడే కొన్ని మంచి కిటుకులు ఉన్నాయి. ధర్మప్రచార నియమాల నుండి మొదలు పెట్టి, వివిధ ధర్మప్రచార పద్ధతుల వైపునకు ఇది తీసుకు వెళుతున్నది.

 • ధర్మప్రచార తాళపుచెవులు బ్రిటీష్ దేశస్థులు

  PPT

  మనలో ప్రతి ఒక్కరూ ఇతరులతో ఏదో సందర్భంలో తారసపడుతూనే ఉంటాము, ఎన్నో విషయాలు చర్చించుకుంటూ ఉంటాము. అలాంటి సందర్భాలలో మనం ధర్మప్రచారం ఎలా చేయాలి, అలాంటి అవకాశాలన్ని మనం ఎలా వాడుకోవాలని అనే విషయంపై డాక్టర్ నాజీ అల్ అఫ్రాజ్ తయారు చేసిన ధర్మప్రచార తాళపుచెవులనే ఈ ప్రజెంటేషన్ మనకు కొన్ని మంచి టూల్స్ ఇస్తున్నది. ధర్మప్రచారం గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలతో మొదలై, వేర్వేరు ధర్మప్రచార పద్ధతుల వైపు తీసుకువెళుతున్నది.

 • PPT

  ధర్మప్రచారంలో సాఫల్యం సాధించే ధర్మప్రచారకుడి లక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావించబడినాయి.

పేజీ : 4 - నుండి : 1
ఫీడ్ బ్యాక్