కేటగిరీలు

تعريب عناوين المواد

హృదయం యొక్క పనులు

ఇక్కడ మన హృదయంలో జరిగే కొన్ని పనులు, వాటి ప్రాధాన్యతలు, వాటి రకాల గురించి ప్రస్తావించబడింది.

అంశాల సంఖ్య: 25

 • video-shot

  సహనం ఇంగ్లీష్

  MP4

  షేఖ్ బిలాల్ అసద్ ఇచ్చిన ఒక గొప్ప ప్రసంగం. సహనం యొక్క ప్రాధాన్యత మరియు దాని వాస్తవికత, వేర్వేరు రకాలు మరియు స్థాయిల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన చర్చ.

 • video-shot

  MP4

  మనం ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఒమర్ సులైమాన్ ఇక్కడ వివరిస్తున్నారు.

 • video-shot

  PDF

  మీ మానసిక పరిస్థితిని ఒక్కసారి స్వయంగా పరిశీలించుకున్నారా? దానిలోని మంచి - చెడులపై సమీక్ష చేసుకున్నారా ? దానిలోని ఏకదైవత్వం మరియు బహుదైవత్వాలపై ఎప్పుడైనా దృష్టి సారించారా ? దానిలోని కృతజ్ఞత మరియు కృతఘ్నతలు మీ దృష్టికి వచ్చాయా ? దానిలోని దైవ భయభక్తులు మరియు దైవ తిరస్కణలపై ఎప్పుడైనా ఆలోచించారా ? ఇంకా ఇలాంటి అనేక ఆత్మ పరిశీలన అంశాలు ఈ కరపత్రంలో ప్రస్తావించబడినాయి.

 • video-shot

  PDF

  ఒక మంచి మనసు ఎలా ఉండాలో ఈ కరపత్రం తెలుపుతున్నది. దానిలోనికి చెడు ఆలోచనలు దూరకుండా ఎలా కాపాడుకోవాలి, దానిని ఎల్లప్పుడూ అల్లాహ్ ధ్యానంలో ఎలా ఉంచాలి మొదలైన అనేక ముఖ్యాంశాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది.

 • video-shot

  PDF

  మీపై అల్లాహ్ అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. మరి ఆయనకు మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలుపుకున్నారా, అసలు ఆయనకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి అనే విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

ఫీడ్ బ్యాక్