కేటగిరీలు

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  45 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఎవరైతే కాలాన్ని దూషిస్తారో, వారు అల్లాహ్ ను ద్వేషించినట్లే : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  35 ఏకదైవత్వ వివరణ పుస్తకం - నష్టపోయే ప్రజలను వదిలి పెట్టినవాడు అల్లాహ్ నుండి రక్షణ పొందుతాడు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ భాగంలో అల్లాహ్ ఎవరు అనే అత్యంత ముఖ్య విషయం వివరించబడింది. అల్లాహ్ ను గురించి తెలుసుకోవడమంటే మనం ఎవరిని ఆరాధించాలో ఆయన గురించి తెలుసుకోవడమన్న మాట. యూదులు మరియు క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడినే ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారా ? అల్లాహ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? అల్లాహ్ చంద్ర దేవుడా ?

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  దైవవిశ్వాసంలో ఏకత్వం అనే ఈ ప్రసంగాన్ని షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చారు. దీనిలో ఆయన ఆరు బిలియన్ల ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు అల్లాహ్ ను ఆరాధింపబడే అర్హతలు కలిగిన ఏకైక దైవంగా విశ్వసించటం లేదనే వాస్తవం పై చర్చించారు. నిజానికి వారిలో చాలా మంది అల్లాహ్ కు భాగస్వాములను చేరుస్తారు లేదా అసలు ఆయన ఉనికినే తిరస్కరిస్తున్నారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ భాగంలో అసలు దేవుడు ఉన్నాడా అనే తరతరాల ప్రశ్న చర్చించబడింది. సృష్టికర్తను నమ్మటమనేది ఎందుకు ఒక కామన్ సెన్స్ విషయం అనే ప్రశ్నతో ఈ సంక్షిప్త కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ భూమిపై అసలు లక్ష్యమేమీ లేకుండా పిచ్చివారిలా తిరగాడేలా సృష్టికర్త మనల్ని వదిలి వేయలేదు. ఇక్కడ మనం ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఒకవేళ మనం మన సృష్టికర్త గురించి లేదా ఇక్కడ మన ఉనికి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సమస్త మానవజాతి కొరకు పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ తప్పక చదవాలి.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  హైవే పై స్టీరింగ్ కంట్రోల్ ఒక్క సెకను కోసం కోల్పోతే చాలు, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ఉష్ణోగ్రత కొంచెం పెరిగిపోతే చాలు బాంబులు ప్రేలిపోతాయి. ఒలెంపిక్ ఛాంపియన్లకు ప్రతి సెకను యొక్క విలువ తెలుసు, ఎందుకంటే అది వారి గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించకూడని కొన్ని హద్దులు ప్రతి విషయానికీ ఉన్నాయి. అయితే ఇలాంటి హద్దులు మనం జీవిస్తున్న విశ్వలోకానికి కూడా వర్తిస్తాయా ? ఈ విశ్వం ఎలాంటి నియంత్రణ లేకుండా యాదృచ్ఛికంగా సాగుతున్నదా ?

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ విశ్వరూపకల్పనపై హేతువాదులు చేస్తున్న వాదనలను స్పష్టమైన నిదర్శనాలతో ఖండించారు, ముఖ్యంగా భూమండల నిర్మాటం, పర్వతాల నిర్మాణం, రాత్రింబవళ్ళ నిర్మాణం ...

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • ఇంగ్లీష్

  PDF

  1- ముస్లింల మూలవిశ్వాసంలో ప్రవక్తను విశ్వసించుట ఒకటి. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన ఆదం అలైహిస్సలాం నుండి మొదలు పెట్టి, అబ్రహాం మరియు ఆయన ఇద్దరు కుమారుల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చిన ప్రవక్త లందరినీ మొదటి భాగం పరిచయం చేస్తున్నది. 2- ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన లూత్ అలైహిస్సలాం నుండి జీసస్ అలైహిస్సలాం వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలైహి వసల్లం కంటే ముందు వచ్చిన ప్రవక్తలందరినీ రెండవ భాగం పరిచయం చేస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  1. ఇస్లాం ధర్మం ప్రకారం మరియు లాజికల్ గా మరణానంతర జీవితం ఉనికి యొక్క భావన. 2- మరణం నుండి అంతిమ తీర్పుదినం వరకు సాగే దైవవిశ్వాసుల సమాధి జీవితం. 3- అంతిమ తీర్పుదినం నాడు దైవవిశ్వాసుల పరిస్థితి మరియు వారెలా స్వర్గద్వారాల వద్దకు చేరుకుంటారు. 4- స్వర్గంలో దైవవిశ్వాసులు ఎలా ఆహ్వానించబడతారు 5- మరణం నుండి అంతిమ తీర్పుదినం వరకు సాగే అవిశ్వాసుల సమాధి జీవితం. 6- అంతిమ తీర్పుదినం నాడు అవిశ్వాసులు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. 7- అవిశ్వాసులు నరకాగ్నిలో ఎలా వేయబడతారు. 8- స్వర్గనరకాలు ఎందుకు అవసరమో తెలిపే కొన్ని కారణాలు.

 • ఇంగ్లీష్

  PDF

  గాడెడ్ అంటే సర్వలోక సృష్టికర్త చూపిన సన్మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించారా ? ఇస్లాం ధర్మంలోని దైవవాణి సంపూర్ణత మత ధర్మవేత్తలలో ప్రసిద్ధులందరినీ ఛాలెంజ్ చేస్తున్నది. ధార్మిక పండితుడు మరియు వైద్యుడు అయిన లారెన్స్ బి. బ్రౌన్ (Laurence B. Brown) యూద క్రైస్తవ ధర్మాలలో రాబోయే ప్రవక్త ముహమ్మద్ మరియు మొత్తం మానవజాతి కొరకు పంపబడే అంతిమ దైవవాణి ఖుర్ఆన్ గురించి ముందుగానే చెప్పబడిన భవిష్యవాణిని బయటపెడుతూ మిస్ గాడెడ్ అంటే మత భ్రష్టుల గురించి ముగించినాడు. మిస్ గాడెడ్ మరియు గాడెడ్ పేరుతో తయారైన ఈ రెండు పరిశోధనా పత్రాలు మానవులు చేసిన మార్పులు చేర్పులకు గురైన దివ్యగ్రంథాలు మరియు స్వచ్ఛంగా మిగిలిన ఉన్న సృష్టికర్త యొక్క అంతిమ దివ్యగ్రంథములను జాగ్రత్తగా పరిశీలిస్తూ, వాటిలో ఏది సత్యమైనదనే విషయాన్ని తెలుపుతున్నాయి. అంతేగాక అంతిమ మరియు సంపూర్ణ దివ్యవాణి యొక్క ఆవశ్యకతను గురించి చర్చిండమే కాకుండా అది తప్పకుండా అవసరమని డిమాండ్ చేస్తున్నాయి. చివరికి, ఇప్పుడు మన వద్ద మూడు అబ్రహామిక్ ధర్మాలైన యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాల గురించి క్షుణ్ణంగా పరిశోధించబడిన ఒక సమగ్ర మార్గదర్శిని మన ముందు ఉన్నది. చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేసే వ్యక్తి వీటి ద్వారా అసలు లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

 • ఇంగ్లీష్

  DOC

  ప్రవక్తలు, పుణ్యపురుషులు మరియు సామాన్య మానవులు సృష్టికర్తను ఈ ప్రాపంచిక జీవితంలో చూడగలరా , పరలోకంలో ఆయనను చూడగలమా

 • ఇంగ్లీష్

  DOC

  యూదులు మరియు క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడినే ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారా ? అల్లాహ్ అనే పదం యొక్క అర్థం ఏమిటి ? అల్లాహ్ అంటే చంద్ర దేవుడా ?

 • ఇంగ్లీష్

  DOC

  దైవదూతల లక్షణాలు, వారికి సంబంధించిన అనేక విషయాలు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ గురించి షేఖ్ ఉమర్ చర్చించారు. ఇది మరణాన్ని గుర్తుకు తెస్తుంది మరియు దాని కోసం మనం ఎలా తయారు కావాలో తెలుపుతున్నది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.

 • ఇంగ్లీష్

  DOC

  విధి, దైవ సంకల్పం, పూర్వ నిర్ధిష్టం, అదృష్ట-దురదృష్టాలు, మానవుడి ఆచరణలు మరియు లక్ష్యాలకు సంబంధించి సృష్టికర్త యొక్క శాశ్వత జ్ఞానం మరియు సామర్ధ్యం మొదలైన విషయాల గురించి ప్రజలలో అనేక అపోహలు, భ్రమలు, అపార్థాలు ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  DOC

  ప్రవక్తలు ఎందుకు పంపబడినారు మరియు వారి పాత్ర ఏమిటి, మానవజాతికి వారు అందజేసిన సందేశం ఎలాంటిది, వారందరూ కేవలం మానవమాత్రులే గానీ ఎలాంటి దివ్యలక్షణాలు వారిలో లేవు ... మొదలైన అనేక ముఖ్యవిషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్