కేటగిరీలు

  • PDF

    ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

  • PDF

    తనను హత్య చేయాలని ప్రయత్నించి, పన్నాగాలు పన్నిన మరియు తన ధర్మప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకున్న కొందరు ముస్లిమేతరులపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన క్షమాగుణం.

  • PDF

    ఈ వ్యాసం రెండు భాగాలలో ఉన్నది. 1- ఇస్లాం ధర్మంలో పరమత సహనం లేదని అనేక మంది ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాసంలో అన్యమతాల ప్రజలతో ఎంత మంచిగా మెలగాలో, వారిని ఎలా గౌరవించాలో స్వయంగా ఆచరించి చూపెట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేసిన పునాదుల గురించి చర్చించబడింది. మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించిన పరిపాలనా వ్యవస్థలో అన్యమతాల ప్రజలతో సామరస్యం, సుహృద్భావాలతో కలిసిమెలిసి జీవించాలనే ధర్మాజ్ఞలు ఉన్నాయి. 2- అన్యమత సహనాన్ని నిరూపించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో నుండి మరిన్ని ఉదాహరణలు.

  • PDF

    తన జీవిత కాలంలో ముస్లిమేతరులతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ప్రవర్తిచినారు అనే ముఖ్యాంశం గురించి అనేక ఉదాహరణలతో వివరించబడింది.

ఫీడ్ బ్యాక్