కేటగిరీలు

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలలో ఒకటైన మరణానంతర జీవితం గురించి చక్కగా చర్చించారు.

 • PDF

  1- మరణానంతర జీవితాన్ని తప్పకుండా నమ్మాలని తెలుపుతున్న కారణాలు 2- మరణానంతర జీవితాన్ని నమ్మటంలో ఉన్న కొన్ని ప్రయోజనాలు. మరణానంతర జీవితం ఉందనే నమ్మకాన్ని ధృవీకరించే కొన్ని కారణాలు.

 • MP3

  "When Life Begins" అంటే జీవితం ప్రారంభమైనపుడు అనే నవల యొక్క కంఠస్వర రూపం. జబ్ జిందగీ షురూ హోగీ అనే ప్రసిద్ధ ఉర్దూ నవల యొక్క ఇంగ్లీషు అనువాదం ఇది. దీనిని అబూ యహ్యా తయారు చేసినారు. ఇది ప్రపంచం మరియు మరణానంతర జీవితం యొక్క సమగ్ర రేఖాచిత్రాన్ని ఆసక్తికరమైన నవల రూపంలో మన ముందు పెడుతున్నది.

 • DOC

  శాశ్వత జీవితంపై విశ్వాసం, చిట్టచివరి శ్వాస విడవగానే మనకోసం ఏమి ఎదురు చూస్తున్నాయి, తీర్పుదినం మరియు అంతిమ దశలలో మనకోసం ఏమి ఎదురు చూస్తున్నాయి అనే ముఖ్యమైన విషయాలు ఇక్కడ వివరించబడినాయి.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో మరణించిన వారు తిరిగి లేపబడతారా ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • PPT

  నిశ్చయంగా మనకందరికీ అలాంటి కౌన్సిలింగ్ అవసరం ఉంది. ఎందుకంటే అంతిమ దినం మొదలయ్యేది మొత్తం ప్రపంచమంతా అంతమైనపుడు కాదు. అది మన ప్రాణం పోగానే మొదలైపోతుంది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లుగా ఇది ఖచ్ఛితంగా జరుగుతున్న కఠోర సత్యం.

 • ప్రళయదినం ఇంగ్లీష్

  PDF

ఫీడ్ బ్యాక్