30 ఏకదైవత్వ వివరణ పుస్తకం - గ్రహాల మరియు నక్షత్రాల సిఫారసుతో వర్షం కోసం దుఆ చేయుట
ఉపన్యాసకుడు :
రివ్యూ:
వివరణ
30 గ్రహాల మరియు నక్షత్రాల సిఫారసుతో వర్షం కోసం దుఆ చేయుట ఎందుకు నిషేధించబడింది అనే అంశంపై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.
- 1
Explanation of Book of Monotheism [30] Seeking rain trough lunar phases stars
MP4 40.3 MB 2019-05-02
కేటగిరీలు:
Follow us: